ప్రభాస్ 'స్పిరిట్'లో కాజోల్..?

ప్రభాస్ 'స్పిరిట్'లో కాజోల్..?

రెబల్ స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న మూవీ 'స్పిరిట్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి భాగం కాగా.. తాజాగా కాజోల్ దేవ్‌గణ్ కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. పవర్‌ఫుల్ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించి కథను వినిపించగా.. కాజోల్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.