'నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదు'

NDL: నేరాలు గోపాల్ పడితే ఎప్పటికైనా శిక్ష తప్పదని సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కొలిమిగుండ్ల మండలం మీర్జాపురంలో CI రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. పలు ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.