మంత్రి భరత్‌ను కలిసిన ఎమ్మెల్యే

మంత్రి భరత్‌ను కలిసిన ఎమ్మెల్యే

PPM: రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్తాను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఇవాళ అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చేనెల జిల్లాలో MSME పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందని, వాటి ప్రారంభోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.