VIDEO: భారీ వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

VIDEO: భారీ వర్షం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

WGL: నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం నగరంలోని 39,33,32వ డివిజన్‌లో ఉన్న సౌకరాశికుంట, హనుమాన్ నగర్, ఏకశిలా నగర్ ప్రాంతంలోని పెద్ద కాలువ పొంగి పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో పలువురి  సామగ్రి పూర్తిగా తడిసిపోయింది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.