100 రోజుల్లోనే దోషులను శిక్షిస్తాం: రాహుల్

100 రోజుల్లోనే దోషులను శిక్షిస్తాం: రాహుల్

ద్వేషానికి వ్యతిరేకంగా ప్రేమను పంచడమే కాంగ్రెస్ సిద్ధాంతమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే సింగర్ జుబిన్ మృతి కేసు నిందితులను శిక్షిస్తామని అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్రంలోని 6 సామాజిక వర్గాలకు ST హోదా ఇస్తామని తెలిపారు. అలాగే తేయాకు కూలీలకు రోజుకు రూ.450 చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.