HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ AP: అమరావతికి చట్టబద్ధతపై శాసనసభ ఆమోదం
✦ జగన్‌వి ఊసరవెళ్లి రాజకీయాలు: CBN
✦ రాజధానికి భూములిచ్చిన రైతులకు వేధింపులే మిగిలాయి: పేర్ని నాని
✦ TG: మెట్రో స్వాధీనంపై అసెంబ్లీలో రేవంత్ తీర్మానం
✦ శాసనసభ, మండలి సభ్యుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం
✦ మే నెలలో ఉడాన్ 2.0 పథకం ప్రారంభం: రామ్మోహన్ నాయుడు