VIDEO: 'హరీష్ రావు CM కావాలంటే వాస్తవాలు చెప్పాలి'

VIDEO: 'హరీష్ రావు CM కావాలంటే వాస్తవాలు చెప్పాలి'

BHNG: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై MP చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "హరీష్ రావు CM కావాలంటే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. 2014, 2018లో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలో కనీసం 30 శాతం కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల విషయంలో BRS ఇచ్చిన స్క్రిప్ట్‌నే బీజేపీ నేతలు చదువుతున్నారు." అని అన్నారు.