VIDEO: ఆ లబ్ధిదారుల లిస్టు బయట పెట్టాలి: జగదీష్ రెడ్డి

VIDEO: ఆ లబ్ధిదారుల లిస్టు బయట పెట్టాలి: జగదీష్ రెడ్డి

HYD: 400 మంది పెట్టుబడిదారులు, 40 మంది సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ముంచుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. HILT పాలసీ కింద భూములు ఎవరెవరికి ఇచ్చారు, ఆ లబ్ధిదారుల లిస్టు వెంటనే బయటపెట్టాలని, బయటపెట్టకపోతే కొన్ని రోజులకు ఆ లిస్టు మేమే బయటపెడతామని పేర్కొన్నారు.