ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు
1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతి
1939: నటుడు గొల్లపూడి మారుతీరావు జననం
1968: హేతువాది బాబు గోగినేని జననం
1950: భారత తత్వవేత్త రమణ మహర్షి మరణం
2011: నటుడు రామిరెడ్డి మరణం
*జాతీయ అగ్నిమాపక దినోత్సవం
*మహిళా పొదుపు దినోత్సవం