VIDEO: మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి:

VIDEO: మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి:

MLG: ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ నాయకులా డిమాండ్. సోమవారం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ బలగాలు మావోయిస్టుల గాలింపులా నేపథ్యంలో అమాయక ఆదివాసి గిరిజన బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు ఆదివాసి వనరులను దోచుకోవడానికి కగార్ ఆపరేషన్ చేస్తునారన్నారు.