VIDEO: 'పాదయాత్రను విజయవంతం చేయండి'

VIDEO: 'పాదయాత్రను విజయవంతం చేయండి'

AKP: నర్సీపట్నం మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలపై విజయవాడలో జరగబోయే పాదయాత్రపై బుధవారం సాయంత్రం క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ.. మే 15వ తారీఖున విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటి వరకు పాదయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. గతంలో సమ్మె చేసినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.