'వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి'

'వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి'

NRML: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలని TGNPDCL హనుమకొండ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 33, 11 కేవీ ఫీడర్లకు ప్రత్యామ్నాయంగా కల్పించాలని ఫెయిల్ అయిన ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు.