VIDEO: 'తాగునీటి సమస్య పరిష్కరించండి'

VIDEO: 'తాగునీటి సమస్య పరిష్కరించండి'

SS: బుక్కపట్నం మండలం చిలకలగడ్డపల్లి కొట్టాలలో తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. 3నెలల నుంచి తాగునీరు లేవని శుక్రవారం గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా నూతన బోరు వేయించి, సిమెంటు రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.