VIDEO: ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్న విద్యార్థులు

VIDEO: ఎగ్జామ్స్ సెంటర్లకు చేరుకుంటున్న విద్యార్థులు

ప్రకాశం: 10 తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మార్కాపురంలో విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నారు. తమ హాల్ టికెట్స్ చెక్ చేసుకున్నారు. తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్‌కి వచ్చి వారికి పలు సూచనలు ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.