ఆసుపత్రిపై దాడి.. ఖండించిన అఫ్గాన్ క్రికెటర్లు

ఆసుపత్రిపై దాడి.. ఖండించిన అఫ్గాన్ క్రికెటర్లు

కాబూల్‌లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ చేసిన దాడుల్లో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు. దాడి ఫోటోలను, వీడియోలను SMలో షేర్ చేశారు. కాబూల్ బాధలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వందలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.