తప్పుడు ప్రచారాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

తప్పుడు ప్రచారాలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే

GNTR: తనకు సంబంధం లేని స్థల వివాదంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కిలారి రోశయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు.