'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ADB: వేసవి కాలం ప్రారంభమైన సందర్బంగా ప్రజలు అనవసరంగా తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని HEO పవార్ రవీందర్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండలంలోని బుగ్గారం(బి) గ్రామంలో PHC వైద్యులు పర్యటించి ప్రజలకు సన్ స్టోక్, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఎండలో ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.