'జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'

'జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి'

W.G: జిల్లా కౌలు రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పాలకొల్లులోని సమతా భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్.రామాంజనేయులు మాట్లాడారు. సెప్టెంబర్ 7, 8న పోడూరు మండలం కవిటంలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో కౌలు రైతల సమస్యలపై పలు తీర్మానాలను చేయనున్నట్లు ఆయన చెప్పారు.