బెల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
రోజూ ఉదయం బెల్లం నీళ్లు తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి, హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. బరువు తగ్గుతారు. కిడ్నీ సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం డిటాక్సిఫై అవుతుంది.