'ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'

'ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి'

MBNR: ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. పురపాలక పరిధిలోని 21వ వార్డు వీధి నెంబర్ 8లో ఏర్పాటుచేసిన గణనాథుడి మండపం వద్ద శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అన్నం వడ్డించారు.