పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
CTR: బంగారుపాళ్యం మండలం శెట్టేరి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.