ప్రమాదకరంగా విద్యుత్ తీగలు పట్టించుకోని అధికారులు

ప్రమాదకరంగా విద్యుత్ తీగలు పట్టించుకోని అధికారులు

NRPT: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కోల్పూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లకొమ్మలు కలిసి పోవడం వల్ల వర్షం పడ్డప్పుడు అనుకోకుండా చెట్లను తాకితే కరెంట్ షాక్ కొడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చెట్లకు కాస్త దూరంలో స్తంభాలు వేయాలని, లేకపోతే చెట్ల కొమ్మలైన కొట్టివేయాలని వారు కోరుతున్నారు.