ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కాశీబుగ్గ ఘటనపై మచిలీపట్నం మంత్రి కొల్లు దిగ్భ్రాంతి
➢ పెడనలో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల
➢ నందిగామలో పంట పొలాలను పరిశీలించిన ఏపీ కేశినేని శివనాథ్
➢ నందిగామలో విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి