రేపు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

VZM: రేపు శృంగవరపుకోట నియోజకవర్గంలో గల గిరిశిఖర గ్రామాల రహదారి నిర్మాణం కొరకు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో కలిసి జిల్లా కలెక్టర్ BR అంబేద్కర్ ముందుగా వ్యాపాడ మండలంలో గిరిజన గ్రామాలను పరిశీలించిన అనంతరం శృంగవరపుకోటలో గల గ్రామాలను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కొల్లాల లలిత కుమారి పార్టీ కార్యాలయం నుంచి సమాచారం తెలిపారు.