రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ప్రతిబింబించే బడ్జెట్
VZM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా ప్రతిబింబించాయన్నారు. ఈ బడ్జెట్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు.