కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కరీంనగర్‌లో నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
★ సిరిసిల్లలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థినిని చితకబాదిన లెక్చరర్
★ సుల్తానాబాద్‌లో దారుణం.. పసిపాపను నేలకేసి కొట్టి చంపిన తండ్రి
★ జమ్మికుంటలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య