ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

ఎంపీ కలిశెట్టి నేటి పర్యటన వివరాలు

VZM: పార్లమెంట్‌ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉదయం 9 గంటల నుంచి వారి స్వగ్రామమైన వరాహనరసింహపురం(VN పురం)లో శ్రీవినాయక చతుర్ధి" ఉత్సవ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొననున్నారు. అనంతరం క్యాంపు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి.