గుండెపోటుతో మరణం.. ఎన్నికల్లో గెలుపు
RR: మాసానిగూడ గ్రామ పంచాయతీ ఎన్నకల్లో అనూహ్య ఘటన జరిగింది. గ్రామంలోని 8వ వార్డు సభ్యురాలిగా పల్లె లత (42) పోటీ చేశారు. ఆమె ఆ నెల 7వ తేదీన గుండెపోటుతో మృతి చెందారు. అయినా, ఇవాళ జరిగిన పోలింగ్ లో తన ప్రత్యర్థిపై 30 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. MPDO వెంకయ్య మాట్లాడుతూ.. తిరిగి ఆ వార్డుకు నోటిఫికేషన్ నిర్వహిస్తామన్నారు.