నా ఊరిని కాపాడుకోవడానికి జైలుకైనా వెళ్తా: JC

నా ఊరిని కాపాడుకోవడానికి జైలుకైనా వెళ్తా: JC

ATP: నా ఊరిని కాపాడుకునేందుకు నేను రెడీగా ఉన్నానని మరోసారి జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గత 5ఏళ్లు బ్రష్టు పట్టించారన్నారు. తాడిపత్రిలో చాలా ఆక్రమించుకున్నారని 120 ఎకరాలు ఉంటే 200 ఎకరాలు చేసుకున్నారని ఫెన్సింగ్, ఇల్లు సైతం పీకుతారన్నారు.