VIDEO: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు: ఎంపీ

VIDEO: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు: ఎంపీ

NZB: రైల్వే అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృతజ్ఞతలు ఇవాళ తెలిపారు. ఇటీవల మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి రైల్వే అభివృద్ధి పై ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం ఆయన స్పందించి నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.