పుత్తా నరసింహ రెడ్డికి టీడీపీ నేతల పరామర్శ

పుత్తా నరసింహ రెడ్డికి టీడీపీ నేతల పరామర్శ

KDP: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి ఇటీవల మోకాళ్ల ఆపరేషన్ చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమేరకు ఇవాళ పెద్దచెప్పలి ఎల్లమ్మ ఆలయం ఛైర్మన్ తోట రవీంద్ర, కడప పార్లమెంట్ మైనారిటీ నాయకులు హనీఫ్ ఖాన్ ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.