ఆదోనిలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఆదోనిలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRML: ఆదోనిలో రేపు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీ 3 ఏఈ ఉల్లిగప్ప గురువారం తెలిపారు. విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా పట్టణంలోని హనుమాన్ నగర్, రాజరాజేశ్వరి నగర్, చాకలిగేరి, చౌదరి బావి, నిజాముద్దీన్ కాలనీ, వడ్డే గేరి, కీలిచిన పేట ఈ ప్రాంతాలలో మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటలు వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.