RTC బంద్.. ఎలక్ట్రిక్ బస్సుల్లో కిక్కిరిసి మరీ ప్రయాణం

RTC బంద్.. ఎలక్ట్రిక్ బస్సుల్లో కిక్కిరిసి మరీ ప్రయాణం

HYD: ఆర్టీసీ సమ్మెతో HYD నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఎలక్ట్రిక్ బస్సులు యధావిధిగా సిటీలో, ఇతర జిల్లాలకు సైతం యధావిధిగా నడుస్తుండగా, సరైన బస్సులు లేక ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ప్రయాణికులు నెట్టేసుకొని కొట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.