VIDEO: ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు

VIDEO: ఘనంగా అమ్మవారి సారె ఊరేగింపు

AKP: మాడుగులలో శ్రీదేవి ఆలయ గర్భగుడి గోపుర కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సారె ఊరేగింపు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. మహిళలు తమ ఇంటి వద్ద వివిధ రకాల పిండి వంటలను తయారు చేసి డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.