తాజ్‌పూర్‌లో ఏసీఎఫ్ ప్రత్యేక హెల్త్ క్యాంప్

తాజ్‌పూర్‌లో ఏసీఎఫ్ ప్రత్యేక హెల్త్ క్యాంప్

BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్‌లో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్న యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ కార్యక్రమం కింద గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీవల డా.ర్యాకల శ్రీనివాస్ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్‌లో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారి డీటీసీవో డా.వంశీకృష్ణ హాజరయ్యారు.