కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి

BDK: అశ్వాపురం మండలం మిట్టగూడెం, కళ్యాణపురం పంచాయతీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య రాత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డ్ సభ్యులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పలు సంక్షేమ పథకాల అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలన్నారు.