రెవెన్యూ సమస్యలకు శతశాతంతో చెక్
PPM: ఒకరోజు ఒక ప్రయత్నం మన రెవెన్యూ క్లినిక్ పేరుతో జేసీ. నాయకత్వంలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టినట్లు కలెక్టర్ డా. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై శాశ్వత పరిష్కారానికి బీజం వేశమన్నారు. తమ సమస్యలు పరిష్కారం కావడంపట్ల ఆర్జీదారుల శతశాతం సంతృప్తి చెందినట్లు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకొన్నట్లు, ఇది రెవెన్యూ క్లినిక్ పెద్ద విజయం అన్నారు.