జనగామ మున్సిపల్ ఎన్నికలకు కోలాహలం
జనగామ పట్టణంలో నేడు మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ ఉత్సాహం పెరిగింది. ఫిబ్రవరి 11న 30 వార్డుల్లో 44,945 ఓటర్లు పోలింగ్ చేయనున్నారు. ఇందులో 22,678 మహిళలు, 21,358 పురుషులు, 9 ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాలు పోటీలో ఉండనున్నాయి. కాగా, ఛైర్మన్ స్థానాన్ని బీసీ జనరల్‌కు రిజర్వ్ చేసిన విషయం తేలిసిందే.