నేటి నుంచి మంత్రి బీసీ సింగపూర్ పర్యటన

నేటి నుంచి మంత్రి బీసీ సింగపూర్ పర్యటన

NDL: తొమ్మిది మంది మంత్రుల బృందం ఇవాళ సింగపూర్ వెళ్లనుంది. నేటి నుంచి 27 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. పరిపాలన, లా అండ్ ఆర్డర్, రోడ్లు, పర్యాటకాన్ని పరిశీలించనున్నారు. సింగపూర్ వెళ్లే మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, నారాయణ, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, అనగానికి CM దిశానిర్దేశం చేశారు.