చిన్నారులను పరామర్శించిన: DMHO
NTR: పెనుగంచిప్రోలు గ్రామంలో వైరల్ ఇన్‌పెక్షన్‌తో బాధపడుతున్న చిన్నారులను DMHO సుహాసిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇన్‌పెక్షన్ సోకిన చిన్నారులను విజయవాడ తరలించి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ దగ్గరుండి ఆ వీధిలో జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ పనులను పర్యవేక్షించారు.