యుద్ధం.. 555 మంది మృతి
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇప్పటివరకు 555 మంది మృతి చెందారు. ఇరాన్ లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. కనీసం 555 మంది మరణించినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలపై దాడులు జరిగియని ఆ సంస్థ పేర్కొంది. కాగా, ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.