జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశం

జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశం

GNTR: గుంటూరులోని ఎన్టీఆర్ సహకార భవన్‌లో గురువారం జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశం జరిగింది. బ్యాంకు పరిపాలనా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొని బ్యాంకు అభివృద్ధి, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు.