VIDEO: వామ్మో.. స్కూటీలో నాగుపాము..!

VIDEO: వామ్మో.. స్కూటీలో నాగుపాము..!

HYD: గ్రేటర్ పరిధిలోని ఉప్పల్ ప్రాంతంలో మహేష్ అనే వ్యక్తి ఇంట్లోకి నాగుపాము వెళ్తుండగా, తరమటంతో బయట ఉన్న స్కూటీలోకి వెళ్లింది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా, భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు వెంటనే పాములు పట్టే వ్యక్తికి కాల్ చేసి రప్పించారు. సదరు వ్యక్తి ధైర్యం చేసి స్కూటీ మొత్తం విప్పి పామును పట్టారు.