బోడసింగిపేటలో భారీ అన్న సమారాధన

VZM: బొండపల్లి మండలంలోని బోడసింగిపేట రామాలయం వద్ద గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. వినాయక నవరాత్రుల అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమం గ్రామ సర్పంచ్ మీసాల జానకిరావు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. భారీ అన్న సమారాధన కార్యక్రమానికి గ్రామ పెద్దలు యువత సహకరించారు.