VIDEO: కలెక్టర్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన
SRD: వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వందేమాతరం గీతాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి వందేమాతరం గీతాన్ని పాడారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.