రైలు ప్రయాణికులకు ఊరట

రైలు ప్రయాణికులకు ఊరట

కృష్ణా: ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు తాత్కాలికంగా ఒక థర్డ్ AC ఎకానమీ కోచ్ జతచేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. నం. 08547 విశాఖపట్నం-తిరుపతి రైలు మే 7 నుంచి 28 వరకు, నం. 08548 తిరుపతి-విశాఖపట్నం రైలు మే 8 నుంచి 29 వరకు అదనపు థర్డ్ AC ఎకానమీ కోచ్ ప్రయాణిస్తాయని చెప్పారు.