ఆర్యవైశ్యుల సంక్షేమం కోరే నేత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఆర్యవైశ్యుల సంక్షేమం కోరే నేత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

NDL: ఆర్యవైశ్యుల సంక్షేమం కోరే నేత మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అని ప్రపంచార్య వైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి సీనయ్య అన్నారు. ఇవాళ సీనయ్య కార్యాలయంలో బనగానపల్లి పట్టణ ఆర్యవైశ్యులు వారిని సత్కరించారు. ఈ సందర్భంగా టంగుటూరి సినిమా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల వ్యాపార అభివృద్ధికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.