ఎర్లీ బర్డ్ ఆఫర్‌కు కార్పొరేషన్‌లో స్పందన

PDL: ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లించిన వారికి 5% రాయితీ వర్తించే పథకానికి రామగుండం నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తెలిపారు. ఆదివారం నాటికి 47.6% పన్ను వసూళ్లు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు.