VIDEO: రుక్మాపూర్ వద్ద బైక్ దగ్ధం

VIDEO: రుక్మాపూర్ వద్ద బైక్ దగ్ధం

PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన సందెల వంశీ కరీంనగర్ వెళ్తుండగా రుక్మాపూర్ వద్ద చెట్టు కింద బైక్‌ను ఆపాడు. ఇదే సమయంలో పల్సర్ NS200కు అకస్మాత్తుగా మంటలు అంటుకుని క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. అటుగా వెళ్తున్న వాహనదారులు స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్, ఎండ ప్రభావమా అనేది తెలియాల్సి ఉంది.