VIDEO: వ్యవసాయ కేంద్రం వద్ద స్పృహ కోల్పోయిన రైతు

VIDEO: వ్యవసాయ కేంద్రం వద్ద స్పృహ కోల్పోయిన రైతు

BDK: అశ్వరావుపేట మండలం నారాయణపురం ప్రాథమిక వ్యవసాయం సహకారం కేంద్రం వద్ద బుధవారం ఓ రైతు స్పృహ కోల్పోయారు. రైతులు మాట్లాడుతూ.. యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడి స్పృహ కోల్పోయినట్లు తెలిపారు. గుమ్మడి వల్లి గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణగా గుర్తించినట్లు పేర్కొన్నారు.